| Daily భారత్
Logo




పోలీస్ వాహనాల పాత సమానులు మరియు పాత జిమ్ సమానులు బహిరంగ వేలం

News

Posted on 2025-10-04 14:37:42

Share: Share


పోలీస్ వాహనాల పాత సమానులు మరియు పాత జిమ్ సమానులు బహిరంగ వేలం

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ వాహనాలకు వినియోగించిన బ్యాటరీలు టైర్లు మరియు ఇతర పాత సామాను మరియు పాత జిమ్ సామాను అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ పాత ఎస్పీ కార్యాలయం ఇందిరమ్మ కాలనీ నందు బహిరంగ వేదం వేయబడును. కావున వేలంలో పాల్గొనదలచిన వారు నేరుగా ఇందిరమ్మ కాలనీలో గల పాత ఎస్పీ కార్యాలయానికి రాగలరు. వివరాలకు పోలీస్ మోటారు ట్రాన్స్పోర్ట్ అధికారిని 8712686019 సంప్రదించవచ్చు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >