Posted on 2025-10-05 10:51:47
డైలీ భారత్, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వారుగా మరొకరు హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన వారు ఒకరు. ముందు వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వచ్చిన మరో బస్సు కారును ఢీ కొట్టింది.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >