| Daily భారత్
Logo




అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అనంతపురం జిల్లా చైన్నై కొత్తపల్లె మండల శాఖ అధ్యక్షుడుగా బిల్లే వేణుగోపాల్

News

Posted on 2025-10-05 13:27:43

Share: Share


అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అనంతపురం జిల్లా చైన్నై కొత్తపల్లె మండల శాఖ అధ్యక్షుడుగా బిల్లే వేణుగోపాల్

డైలీ భారత్, అనంతపురం:అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అనంతపురం జిల్లా చైన్నై కొత్తపల్లె మండల శాఖ అధ్యక్షుడుగా బిల్లే వేణుగోపాల్ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజు మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల అభ్యుదయానికి, సమస్యల పరిష్కారంతోపాటు, అఖిలభారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను మండల అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >