Posted on 2025-10-05 13:56:58
బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని పాపకొల్లు గ్రామస్తుల ఆవేదనలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి పత్తి,మిర్చి, వరి ఇతరపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టిన రైతులు తీర పంట చేతికీవస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో అకాల వర్షంతో పంటలు వరదకి కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామస్తులు రైతులు ఆవేదనలు పెట్టుబడి పెట్టి వంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఇలా వరద వచ్చి కొట్టుకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరద బీభత్సం తమని కోలుకోలేని దెబ్బతీసిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >