Posted on 2025-10-05 14:00:01
పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
డైలీ భారత్, పాల్వంచ: శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాత పాల్వంచ గడియ కట్టలో మైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఆదివారం పాత పాల్వంచలోని వీధులలో అమ్మవారిని ఊరేగించారు.ఆలయ పూజారి పురాణం పవన్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా నిమర్జనానికి భద్రాచలం తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు అభినందనీయులు-కొత్వాల
పాత పాల్వంచ గడియ కట్టలోని మైసమ్మ తల్లి ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారని దీనికి కమిటీ సభ్యులు అభినందనీయులని కొత్వాల అన్నారు.ఈ సందర్భంగా కొత్వాల వారిని శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు మసనం శరత్, వంగా రమేష్,కోసూరి కిరణ్ కుమార్,రౌతు మల్లేష్, కరుకుల సతీష్,మణికంఠ,పాశం నాసరయ్య ,ముత్యాల కోటేశ్వరరావు,లక్ష్మణ్,బర్ల అన్వేష్, లింగయ్య,శంకర్ రెడ్డి,సాగర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >