Posted on 2025-10-06 13:51:22
అన్ని ధర్మాల్లో కన్నా హిందూ ధర్మం గొప్పది..
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
పురాతన ఆలయాలు వాటి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.నగరంలోని గాజుల్ పేట్ లో చిలుకల చిన్నమ్మ ఆలయ నిర్మాణం సందర్భంగా ఉగ్రహ పునప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.చివరి రోజు మహాయజ్ఞం కుంకుమార్చన జరిగింది.విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో ఆర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.పురాతన గ్రామ దేవతలను పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని అన్నారు.ప్రధాని మోడీపాలనలో దేశం లో కొత్త కొత్త ఆలయాలు నిర్మింపబడుతున్నాయని గుర్తు చేశారు. బలయోగి పిట్ల కృష్ణ మహరాజ్ కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ నరాల రత్నాకర్ బాలకిషన్ ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు గంగా ప్రసాద్ ,ప్రవీణ్ గంగాధర్ శైలందర్ లింబాద్రి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >