Posted on 2025-10-16 15:26:40
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ కార్యవర్గం గురువారం సమావేశమైంది. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవం ఈ నెల 29న ఏర్పాటు చేయ్యాలని కార్యవర్గం నిర్ణయించింద ఇందూర్ యువత వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి, సాయిబాబు, ప్రధాన కార్యదర్శి బాలకిషన్లు మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి మరియు యువతలోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
తమ సంస్థ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సేవా సంస్థ గా అందరి ఆదరాభిమానాలు సంపాదించుకుందని అన్నారు
మరిన్ని సేవా కార్యక్రమాలతో తమ సంస్థ నిరంతరం సమాజం కోసం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఈ.సి మెంబెర్స్ యం.వి సుజాత రెడ్డి, చందా జగన్ మోహన్, ప్రశాంత్ , నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >