| Daily భారత్
Logo




గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం : జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-10-22 14:41:15

Share: Share


గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం : జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా  : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రధాన ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.బుదవారం షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో నూతన సి.సి రోడ్లు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని అన్నారు.ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావటానికి కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అని అన్నారు.రోడ్లను, నగరాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం సహాకారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి , షాబాద్ తహసీల్దార్ అన్వర్ , మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, వెంకటరెడ్డి, అశోక్, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ నాయక్, ఖాజామియా పటేల్, మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, సుభాష్ రెడ్డి, కిషోర్, శీను, శ్రీరామ్ రెడ్డి, వెంకటరెడ్డి, వేణు,, శ్రీనివాస్, రఫీక్ ,యాదయ్య, మహేష్, రాఘవేందర్, రమేష్, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >