| Daily భారత్
Logo




జనం బాటలో భాగంగా జిల్లాకు చేరుకున్న జాగృతి జాతీయ అధ్యక్షురాలు కవిత

News

Posted on 2025-10-25 11:55:46

Share: Share


జనం బాటలో భాగంగా జిల్లాకు చేరుకున్న జాగృతి జాతీయ అధ్యక్షురాలు కవిత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. మరికొద్ది సేపట్లో జిల్లా కేంద్రంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించనున్న సభలో కవిత ప్రజలను ఉద్దేశించి మాట్లాడినన్నారు. ఇదిలా ఉండగా బారాస పార్టీ నుంచి వీడిన తర్వాత తొలిసారిగా ఈ కార్యక్రమం ద్వారా జిల్లాకు రానుండటంతో జాగృతి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జాగృతి నాయకులు, ఆమె అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >