| Daily భారత్
Logo




జనం బాటకు తరలివచ్చిన పసుపు రైతులు

News

Posted on 2025-10-25 11:56:52

Share: Share


జనం బాటకు తరలివచ్చిన పసుపు రైతులు

ఖబర్దార్ అరవింద్ పసుపు రైతులను మోసం నీకు సరైన గుణపాఠం చెప్తాం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న జనం బాట కార్యక్రమానికి ఆర్మూర్ కు చెందిన పసుపు రైతులు కవితమ్మకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆనాడు పసుపు రైతులను కాపాడుతాము, ఫస్ట్ బోర్డు తెస్తామని వల్లమాలిన మాటలు చెప్పి పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ రాజకీయ సమాధి తప్పదని పసుపు రైతులు మండిపడ్డారు. దశాబ్ద కాలంలో ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసింది శూన్యమని ఇకపై తాము మాజీ ఎంపీ కవిత చేపడుతున్న ధర్మా పోరాటంలో నిలబడి కవితకు మద్దతుగా నిలుస్తూ ఆమె అడుగుజాడ లోనే నడుస్తామని ఆర్మూర్ కు చెందిన పసుపు రైతు నవీన్ రెడ్డి స్పష్టం చేశారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >