| Daily భారత్
Logo




జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు... మేధావులు, విద్యావేత్తలు, వివిధ రాంగాల ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాలోచనలు

News

Posted on 2025-10-26 09:06:37

Share: Share


జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు...  మేధావులు, విద్యావేత్తలు, వివిధ రాంగాల ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాలోచనలు

నగర ఓ హోటల్ లో జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశం అయిన కవిత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ జాగృతి చేపడుతున్న జనం బాట రెండో రోజు లో భాగంగా మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగర శివారులోని ఓ ప్రముఖ హోటల్లో ఆదివారం జిల్లాకు చెందిన మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేధావులు, విద్యావేత్తలతో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. తన 20 ఏళ్ల ఉద్యమ, రాజకీయ ప్రస్థానం.. తాను రాజకీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు.. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏ దిశగా సాగాలని మేధావులు కోరుకుంటున్నారు అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >