Posted on 2025-11-22 15:32:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతమైన ప్రచారం!
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు గడ్డం వివేక్, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు సారధ్యంలో ఈనెల 23న( ఆదివారం) హైదరాబాదులో నిర్వహించబడే "మాలల రణభేరి"ని మాలలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి , కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కొప్పరి నవతన్ నేతృత్వంలో గత వారం రోజులుగా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు. మాలల రణభేరి కరపత్రాలను అందరికీ అందించి ఆహ్వానించారు
ఈ సుదీర్ఘ కార్యక్రమంలో వీరితోపాటు మాల మహానాడు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పీక కృష్ణ, చింతలచెరువు గిరీశం, వరప్రసాద్, డాక్టర్ తమ్మళ్ళ రవికుమార్, గిడ్ల పురుషోత్తం , జనార్ధన్ మరియు మాల మహానాడు రాష్ట్ర మహిళా నాయకురాళ్లు శ్రీమతి బడికల పుష్పలత, శ్రీమతి జోగు రమాదేవి ,శ్రీమతి కిరీష రత్న కుమారి, శ్రీమతి కుంచె లావణ్య, శ్రీమతి రెంటపల్లి మాధవీలత తదితరులు విస్తృతంగా పాల్గొన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >