Posted on 2025-11-26 18:22:30
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్డులో "నీ ఓమ్" ఆ కంపెనీ ఎండి నికిత్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. నిర్మాణాలకు ఇంటి లోపల ఇంటీరియర్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ను హైదరాబాద్ లాంటి మహానగరాల్లో తో పోల్చే విధంగా నిజామాబాద్ జిల్లా వాసుల కోసం జిల్లా కేంద్రంలో ఈ తమ కంపెనీని ప్రారంభించడం జరిగిందని కంపెనీ ఎండి నికిత్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటి లోపల, ప్రజలకు నచ్చే నచ్చే ప్రజలకు నచ్చే మెచ్చే విధంగా ఇంటీరియర్ డెకరేటర్ ను సదుపాయాలను ప్రజల ముందు ఉంచుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో విజయవంతం గా కొనసాగుతుందని, ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకోసం రెండో బ్రాంచ్ ను ప్రారంభించామని ప్రజలు ఒక్కసారి తమ బ్రాంచ్ కు వచ్చి సందర్శించి కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారి కోసం తమ ఇంట్లో ఇంటీరియల్, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ చేసుకునే వారి కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రం లో తమ షోరూం కు వచ్చి మీకు నచ్చే డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చని ఆయన అన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >