| Daily భారత్
Logo




మచ్చలేని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

News

Posted on 2025-11-30 17:59:11

Share: Share


మచ్చలేని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు విమర్శ

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మచ్చలేని నాయకుడు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన అనుచరులు ఇష్టానుసారంగా చేయడాన్ని బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తమ నాయకుడు ఏమాత్రం మచ్చలేని నేత ప్రశాంత్ రెడ్డి పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి వారు దుయ్యబట్టారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిపై కవితకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని వారు ప్రశ్నించారు. పార్టీలో ఉన్న సమయంలో కవిత ఇసుక డంపింగ్ యార్డుల్లో, కల్లు డిపోల్లో, వాటా తీసుకోలేదా అని ఎద్దేవా చేశారు. నిజమాబాద్ నుంచి ఢిల్లీ వరకు లిక్కర్ రాణిగా పేరందిన ఆమె రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేతలకు తలోగ్గి టితలోగ్గి బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు మండిపడ్డారు. ఇకపై తమ నేతలపై తెలంగాణ జాగృతి నేతలు కల్వకుంట్ల కవిత ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తే సరైన బుద్ధి చెప్పి తీరుతామని వారు ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >