| Daily భారత్
Logo




ఎవరూ లేని అనాధ మృతదేహాలకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ

News

Posted on 2025-12-05 18:23:18

Share: Share


ఎవరూ లేని అనాధ మృతదేహాలకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎవరు లేని అనాధ మృతదేహాలకు ఆత్మబందువులై అంత్యక్రియలను సంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తు మానవత్వం చాటుకుంటున్నారు జిల్లాకు చెందిన ఇందూరు యువత స్వచ్చంద్ద సేవ సంస్థ సభ్యులు. అంతేకాకుండా అంతరించిపోతున్న మానవత్వం విలువలను నేటి తరానికి తెలియ చెబుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.

గత 6 రోజుల క్రితం అనారోగ్యంతో రోడ్డు పై కన్నుమూసినా ఓ అనాధ వృద్దురాలు ఆమెకి సంబంధించిన సంబంధికులు ఎవరు లేకపోవడంతో  అంతక్రియలకు సంబంధించి 4వ ఠణా పోలీస్ సిబ్బంది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను   శుక్రవారంనిర్వహించడం జరిగిందని ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్,  ఇందూరు శేఖర్, దర్శనం రాజు, 4వ ఠణా పోలీస్ సిబంద్ది నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >