Posted on 2025-12-13 19:40:01
రైతులను అరి గోస పెడుతున్న విత్తన ఆర్గనైజర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి,లేదంటే తీవ్ర నిరసలు చేపడుతాం....
జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల
డైలీ భారత్ న్యూస్, ధర్మపురి: రైతులను అందరూ ముంచుడే పనిగా జరుగవట్టే రైతులు లెక్కలేని కష్టాలు పడి పండిస్తావుంటే అట్టి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అరి గోస పెడుతున్న విత్తన ఆర్గనైజర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకోవాలని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎమ్మెల్యే, ఎంపీ,ఎమ్మెల్సీ పరాజితులు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు.
శనివారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కోసునూర్ పల్లె గ్రామంలో పలువురు రైతులతో మాట్లాడిన అనంతరం మాట్లాడుతూ... రిషి విత్తన కంపెనీ ఆర్గనైజర్ కర్ర ప్రభాకర్ రెడ్డి రైతులను నష్ట పెడుతున్న తీరు తెన్నెలు వివరిస్తూ కొందరు స్థానిక నాయకులను దగ్గర పెట్టుకొని వారి కేంద్రంగా రైతులను ఆశ పెడుతూ వరి విత్తనోత్పత్తి అటూ హైబ్రేడ్ ఇటూ ఓపి సాగుకు ఉసిగొల్పుతూ గత సంవస్సారంగా వందలాది ఎకరాలలో సాగు చేపిస్తూ ఎంతో మంది రైతుల కష్టార్జితం ను దోచుకుంటు సొమ్ము చేసుకుంటున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండటం హృదయవిధారకరం అట్టి అంశాన్ని మండల జిల్లా యంత్రాంగం దృష్టికి ముక్యంగా విత్తన చట్టం జిల్లా సమావేశంలో తీసుకెళ్లిన చర్యలు శూన్యం అయ్యాయి పైగా అట్టి నుండి ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయాని నిబంధనలు పాటించకుండా వ్యవరిస్తూ పైగా రైతులకు చెల్లించాల్సిన సొమ్ము ఎప్పుడు సకాలంలో చెల్లించకపోవడం తో రైతులు నానా తంటాలు పడుతున్నారు అయిన ఎవ్వరికి పట్టడం లేకపోవడం ఎందుకంటే కొందరు అధికారులకు, నాయకులతో లోపయికారి ఒప్పదం కారణం అయ్యి ఉండొచ్చు భవిషా ఇప్పటికయినా ప్రభుత్వ యంత్రాంగం సదురు డీలర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టకపోతే ఊరుకునేది లేదని,తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడుతాం అని హెచ్చరించారు ఈ సంధర్భంగా పలువురు రైతులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >