Posted on 2025-12-13 19:29:04
డైలీ భారత్ న్యూస్, జూలూరుపాడు:వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా పాపకొల్లు గ్రామ ప్రజలను ఉద్దేశించి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టిందని రాబోయే మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వల్ల బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఇంతటి మహోన్నత కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కీర్తిశేషులు రోకటి సురేష్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అభ్యర్థి బాదావత్ రాంబాబు కత్తెర గుర్తుకి ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరియు వార్డ్ నెంబర్లను గెలిపించుకోవాలని పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >