| Daily భారత్
Logo




గుండ్లరేవు గ్రామపంచాయతీ పరిధిలోని రాంపురం ఎలకలఒడ్డుకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ బరిలో భూక్యా చంద్రబాబు

News

Posted on 2025-12-14 08:47:33

Share: Share


గుండ్లరేవు గ్రామపంచాయతీ పరిధిలోని రాంపురం ఎలకలఒడ్డుకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ బరిలో భూక్యా చంద్రబాబు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామపంచాయతీ గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఇంటింటా ప్రచారం  కొనసాగిస్తున్నారు  గ్రామ ప్రజలను ఉద్దేశించి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ ఆశీస్సులతో మిత్రపక్షాలు సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా చంద్రబాబు గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టిందని రాబోయే మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వల్ల బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు చాలాసంతోషంగాఉంటున్నారని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు  చెప్పడం జరిగింది. ఇంతటి మహోన్నత కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మండల నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాలని గ్రామపంచాయతీ పరిధిలోని గుండ్ల రేవు, రాంపురం , ఎలకలఒడ్డు ఓటు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా చంద్రబాబు గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అభ్యర్థి భూక్యా చంద్రబాబు ఉంగరం గుర్తుకి ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరియు వార్డ్ నెంబర్లను గెలిపించుకోవాలని పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >