Posted on 2025-12-21 08:25:50
డైలీ భారత్ స్పెషల్:
నేడిక తిరిగిరాదన్నది ఒక వాస్తవం అని తెలిసి
కూడా వింతైన జీవిలా వికృత చేష్టలు చేస్తున్నామే
నాగరికత పేరుతో పక్రృతిని నాశనం చేసి
లక్షలు ఖర్చు చేసిన ఆక్సిజన్ అందక
మరణ మృదంగాన్ని మనమే కొంటున్నాం
మనస్సాక్షిని చంపుకొని స్వశక్తిని చంపుకొని
నా భార్య నా పిల్లలు అంటూ అడ్డదారులు
తొక్కుతూ సంపాదించిన మనం నుదుటబెట్టిన రూపాయిబిళ్లను కూడా పట్టుకెల్ల లేకపోతున్నామని
మరచి పోతున్నాం
ఇప్పుడైనా కళ్ళు తెరిచి పక్రృతిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేద్దాం
పక్రృతికి మరియు సాటివారికి హాని తలపెట్టకుండా
సంపాదించుకుందాం
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >