Posted on 2025-12-22 18:27:36
ఆర్టిఐ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కొత్త బస్టాండు ఆవరణలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ తాళాలు వేసి ఉండటం వలన నిత్యం బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మహిళలు వృద్ధులు దివ్యాంగులు మల మూత్రాల విసర్జన కోసం అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కొత్త బస్టాండు ఆధునీకరణకు నిధులు విడుదల చేసి ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుంటే సంబంధిత మున్సిపల్ ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల ఇబ్బందులను బాధలను పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు బాధలు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక ఆర్టిఐ పర్యావరణ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ సంబంధిత అధికారులను కోరారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >