| Daily భారత్
Logo




సంకేపల్లిగూడ సర్పంచ్‌గా లావణ్య చెన్నయ్య ,ఉపసర్పంచ్‌గా గణపురం ప్రభాకర్ బాధ్యతల సేకరణ

News

Posted on 2025-12-23 10:55:35

Share: Share


సంకేపల్లిగూడ సర్పంచ్‌గా లావణ్య చెన్నయ్య ,ఉపసర్పంచ్‌గా గణపురం ప్రభాకర్  బాధ్యతల సేకరణ

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా:  షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా కుమ్మరి లావణ్య చెన్నయ్య ,ఉపసర్పంచ్‌గా గణపురం ప్రభాకర్ అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >