| Daily భారత్
Logo




గురుకులాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్... సాయి ఎక్సలెంట్ ఆధ్వర్యంలో శిక్షణ

News

Posted on 2025-12-23 17:45:10

Share: Share


గురుకులాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్... సాయి ఎక్సలెంట్ ఆధ్వర్యంలో శిక్షణ

డైలీ భారత్ న్యూస్, జూలూరుపాడు:జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సాయి ఎక్సలెంట్ స్కూల్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల ఎంట్రన్స్ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ స్కూల్ డైరెక్టర్  రమేష్ ప్రకటనలో తెలియజేశారు. 2026-2027 సంవత్సరాలకు 4,5,6,7,8 తరగతులకు తాను సాయి ఎక్సలెంట్ స్కూల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.గతంలో సాయి  ఎక్సలెంట్ స్కూల్ శిక్షణ ద్వారా ఎంతో మంది విద్యార్థులను గురుకుల, నవోదయ,ఏకలవ్య పాఠశాలకు పంపి విజయం సాధించామని అన్నారు. గురుకులాల్లో ఐదవ తరగతి పరీక్ష ప్రవేశానకై 23-02-2026 న పరీక్ష జరుగుతుందని పరీక్ష ఉదయం 11:00AM గంటల నుంచి మధ్యాహ్నం 01:00PM గంట వరకు ప్రభుత్వం ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో జరుగుతుందని. గురుకులాల్లో సీట్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని 21-12-2025 నుండి 06-02-2026 వరకు ఆన్లైన్లో 100 రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ఒక ఫోన్ నెంబర్ తో పాటు దరఖాస్తు మాత్రమే చేయాలని నిబంధన ఉందన్నారు.విద్యార్థులకు సాయి ఎక్స్లెంట్ స్కూల్లో డిసెంబర్ 27 తారీకు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని. ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన వారికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించనున్నట్లు ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం సాయి ఎక్సలెంట్ స్కూల్ 9441700094 మరియు9440296832 కు కాల్ చేసి మరిన్ని వివరాలను పొందవచ్చు అన్నారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >