Posted on 2025-12-27 09:59:24
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యల పోరాటానికి తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగా 37 వర్ధంతి సందర్భంగా పాపకొల్లు బొడ్రాయి సెంటర్ నందు ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత మిఠాయిలు పంచుకున్నారు పాపకొల్లు మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు మహానీయుడికి వర్ధంతి స్మరించుకుంటూ నివాళులు అర్పించారు భవిష్యత్తులో ఆయన విగ్రహాన్ని పాపకొల్లు ఆవిష్కరించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు అభిమానులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >