Posted on 2025-12-27 11:29:01
డైలీ భారత్, సూర్యాపేట:సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండల విద్యుత్ శాఖ ఏఈగా సైదయ్య శనివారం నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మండల విద్యుత్ ఉద్యోగులు ఆయనను శాలువ సన్మానించి బాధ్యతల్లో విజయవంతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సాయిబాబా,లైన్ ఇన్స్పెక్టర్లు పాషా, నరసింహ రావు, లైన్ మ్యాన్లు వీరబాబు, ఎమ్ డి. అలీం, శ్రీనివాస్ నాయక్, కృష్ణ రెడ్డి,ఆర్టీజన్లు తిరుపతి, జోనెస్ రెడ్డి, చిన్నకోటి, నర్సయ్య మీటర్ రైడర్స్ జిలాని, శంకర్, శ్రీనివాస రెడ్డి, ప్రభాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >