| Daily భారత్
Logo




జిల్లాలో ఆగని కిడ్నాప్ ల పరంపర

News

Posted on 2026-01-01 09:25:12

Share: Share


జిల్లాలో ఆగని కిడ్నాప్ ల పరంపర

నగర శివారులోని ముబారక్ నగర్ లో బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన దుండగులు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన... వైరల్ గా మారిన  సిసి కెమెరా వీడియో

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న చిన్నారుల కిడ్నాప్ ముఠా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లా వాసులు చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ ఎవరి చేతిలో కిడ్నాప్ అవుతారని భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా నిజామాబాద్ శివారులోని ముబారక్ నగర్లో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది.ఈ ఘటన ఈనెల 24వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముబారక్ నగర్లో నడుచుకుంటూ వెళుతున్న బాలుడిని బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు ఇది గమనించడంతో వారు పారిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ కిడ్నాప్ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని ఆ ముఠాను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >