Posted on 2026-01-02 11:45:56
కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం..
ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి సీఐ నరహరి తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్(30) ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి సుమారు రూ.20 లక్షల అప్పులు చేశాడు. ఇళ్లు అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి .
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >