| Daily భారత్
Logo




దమ్మపేట కి ఎమ్మార్వో ని కేటాయించండి దమ్మపేట బిజెపి పార్టీ డిమాండ్

News

Posted on 2026-01-02 18:01:32

Share: Share


దమ్మపేట కి ఎమ్మార్వో ని కేటాయించండి దమ్మపేట బిజెపి పార్టీ డిమాండ్

ఇబ్బంది పడుతున్నా సామాన్య ప్రజలు,రైతులు

మంత్రి సొంత మండలంలో చాలా కాలం నుంచి MRO లేని దుస్థితి

డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఎమ్మార్వో కార్యాలయానికి ఎమ్మార్వో నీ కేటాయించాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగినది,చాలా కాలం నుంచి స్థానికంగా ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలకు,రైతులకు ఇబ్బందిగా ఉన్నదనీ,ప్రస్తుతం తహసిల్దార్ లేక చాలా రోజులు అవుతుంది,ఇక్కడ పని చేస్తున్న MRO లు వచ్చిన కొన్ని రోజులకే మారుతూ ఉండడం లేదా వేరే దగ్గరకు బదిలీ అవడం అలవాటు గా మారింది,ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాలలో ఇలాంటి పరిస్థితి ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారు, తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు మరియు మంత్రులు పట్టించుకొని పూర్తి స్థాయిలో MRO ఉండేలా కేటాయించాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >