| Daily భారత్
Logo




గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపల్ వనిత రెడ్డి

News

Posted on 2026-01-02 21:55:51

Share: Share


గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపల్  వనిత రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి:గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు లింగంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.వనితరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, జనరల్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈనెల 21వ తేదీలోగా అవసరమైన ధృవపత్రాలతో మీసేవ కేంద్రంలో రూ.100 రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఎంపిక చేసుకున్న పాఠశాలలో  ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పాఠశాలలో ప్రవేశం పొందుతారని వివరించారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >