" /> ." /> ." />
Posted on 2026-01-03 08:28:07
డైలీ భారత్, కాళోజివాడి: తాడ్వాయి మండలం కాళోజివాడి లో బండారి రాములు అనే వ్యక్తి నిన్న రాత్రి గుండె పోటు తో మృతి చెందగా , సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా "ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవం తో అంత్యక్రియలు జరుపుకోవాలని 5000 రూపాయలు"
హామీ ఇచ్చిన విదంగా ఈరోజు బండారి రాములు కుటుంబ సభ్యులకు ఈరోజు 5000 రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది
ఈ పథకాన్ని ఐదేళ్లు ఇలాగే కొనసాగిస్తానని
చంద్రారెడ్డి, సర్పంచ్, కాళోజివాడి, తెలిపారు
కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్ వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు కులాపెద్దలు పాల్గొన్నారు
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >