Posted on 2026-01-03 17:48:14
డైలీ భారత్, కామారెడ్డి: ఈ రోజు టిఎన్జీవోస్ భవన్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు గార్ల అధ్యక్షతన ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సందిళ్ల బలరాం గారు టీఎన్జీఓస్ కామారెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం ఎన్నికల అధికారిగా కామారెడ్డి జిల్లా తెలంగాణ జిల్లా పంచాయితీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గం నూతన కార్యవర్గము ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా. తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గం నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలను నిర్వహించడం జరిగినది.
ఇట్టి ఎన్నికలలో భాగంగా అన్ని పదవులకు ఒక్క పోస్టుకు ఒకటి చొప్పున నామినేషన్ వచ్చినందున ఎన్నికల అధికారి టీఎన్జీఓస్ కామారెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగినది..
కామారెడ్డి జిల్లా తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గం నూతన జిల్లా అధ్యక్షులుగా మహేష్ గౌడ్, సహాధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, జిల్లా కోశాధికారిగా అల్లాడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పబ్లిసిటీ సెక్రటరీ, ఆఫీస్ సెక్రటరీ మరియు జిల్లా EC మెంబర్లు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
ఇట్టి కార్యక్రమంలో టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు,జిల్లా సహాధ్యక్షులు ఎం చక్రధర్, జిల్లా కోశాధికారి ఎమ్ దేవరాజు ,టిఎన్జీవోస్ కేంద్ర సంఘం EC మెంబర్ కె శివకుమార్, సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, జిల్లా EC మెంబర్ దత్తాద్రి అర్బన్ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సృజన్, జిల్లా పంచాయితీ శాఖ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >