| Daily భారత్
Logo




మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజు

News

Posted on 2026-01-04 14:55:06

Share: Share


మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజు

డైలీ భారత్, హుజూర్ నగర్: మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేసిన 28 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాను డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2026లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల ఓటర్లు తమ కుటుంబ సభ్యుల ఓట్ల నమోదును పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ పరిశీలనాధికారికి లిఖిత పూర్వకంగా జనవరి 4 సాయంత్రం 5.00 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజుని ఆయన తెలిపారు

Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >