Posted on 2026-01-04 18:20:38
డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలకు భారీగా సెలవులను ప్రకటించారు.
దీంతో జనవరి నెలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలకు కూడా తగినంత సమయం లభించనుంది. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 18 ఆదివారంతో సెలవులు ముగియనుండగా.. పునఃప్రారంభం జనవరి 19 సోమవారం నుంచి పాఠశాలలు యధావిధిగా ప్రారంభం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధముగా ప్రకటించింది
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >