Posted on 2026-01-12 17:40:26
డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో 2025 వ సంవత్సరంలో 3 సార్లు మొత్తంగా 31 వ సారి రక్తధానము చేయడమే కాకుండా రక్తం అవసరం ఉన్నదని తెలియజేయగానే సకాలంలో స్పదించి రక్తాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలం, కనగర్తి గ్రామానికి చెందిన మోతె రాజిరెడ్డి గారు జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో (ఐవిఎఫ్) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందేలా చూసి ప్రాణాలను కాపాడతానని,యువతలో అవేర్నెస్ తీసుకొచ్చేలా బ్లడ్ క్యాంప్లు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్ లు, పరుశ వెంకటరమణ, గంప ప్రసాద్ తదితరులు పాల్గొని మోతె రాజిరెడ్డిని అభినందించారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >