| Daily భారత్
Logo




యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలి : తడుక వినయ్ గౌడ్

News

Posted on 2026-01-12 17:46:46

Share: Share


యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలి :  తడుక వినయ్ గౌడ్

వరంగల్/ నర్సంపేట డైలీ భారత్ న్యూస్ : యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అన్నారు.స్వామి వివేకానందుడి 163వ జయంతి సందర్భంగా నల్లబెల్లిబస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహానికి వినయ్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ...

నేడు స్వామి వివేకానంద జయంతి మాటల్లో కాదు ఆలోచనల్లో మార్పు తెచ్చిన గొప్ప మనిషి స్వామి వివేకానంద.బానిసత్వాన్ని భయపడే యువత కాదు బానిసత్వాన్ని చెరిపేసే యువత కావాలన్నాడు.ధర్మం అంటే బలహీనత కాదు సంస్కారం అంటే మౌనం కాదు దేశం అంటే మాటలు కాదు త్యాగమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్,కోశాధికారి మురికి మనోహర్,మండల నాయకులు వల్లే పర్వాతలు,కొండ్లె రమేష్,ధర్మారం క్రాంతికుమార్,కొనుకటి సుధాకర్ పాల్గొన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >