| Daily భారత్
Logo




సామాజిక ఉద్యమ స్పూర్తి, సామాన్యుడి స్వరం,బహుజన బంధుక్ అలిశెట్టి ప్రభాకర్

News

Posted on 2026-01-12 19:58:39

Share: Share


సామాజిక ఉద్యమ స్పూర్తి, సామాన్యుడి స్వరం,బహుజన బంధుక్ అలిశెట్టి ప్రభాకర్

డైలీ భారత్, కామారెడ్డి: జయంతి & వర్ధంతి సందర్భంగా తేదీ 12-01-2026 సోమవారం రోజు కామారెడ్డి జిల్లా కేంద్రం లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద ఉదయం 10.30 గంటలకు వారికి నివాళులు అర్పించడం జరిగింది.

 ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ కంటే గొప్ప కవితలు సామాన్యుల భాషలో అద్భుతమైన భావంతో, సామాన్యుడి స్వరం వినిపించి ప్రజలను చైతన్యం చేసినటువంటి బహుజన బంధు అలిశెట్టి ప్రభాకర్ కు రావలసిన గుర్తింపు రాలేదని ప్రభాకర్ పై కుట్రలు చేసి ఆ కాలంలోని దొరలు పెత్తందారులు కలిసి ఆయన చరిత్రను తొక్కి పెట్టారని అన్నారు.

 ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్,బీసీ సంఘము కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ చైర్మన్ చింతల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, కామారెడ్డి టౌన్ కార్యదర్శి దినేష్, జిల్లా యూత్ కార్యదర్శి మహేష్ బాబు, కామారెడ్డి 35 వార్డు ఇన్చార్జ్ అనిల్, బీసీ నాయకులు సంఘ గౌడ్, పెంటయ్య, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >