Posted on 2026-02-19 14:33:36
డైలీ భారత్ స్పెషల్:
శీర్షిక : వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్నయ్య
గోకుల కృష్ణుని మురళీ నాదం
రాధమ్మ ప్రేమలోని ఆనందం
నీ ఆత్మీ య స్పర్శ లేక
రాధమ్మ మూగపోయింది కన్నయ్య..!
నీతో దోబూచులాట ఆటకైనా రాధమ్మ తనువు పడిగాపులు కాచి…
సొమ్మసిల్లి పోయే కన్నయ్య..!
నీ మధుర మనోహర పిల్లనగ్రోవి
పిలుపు కోసం వేచి వేచి గోపికలు
సొమ్మసిల్లి పోయినారు కన్నయ్య..!
మాయలు చాలయ్యా మధుసూదనా
సందెపొద్దు సూరీడిని కుంకుమ బొట్టుగా దిద్దుకుని కలువకళ్ళతో పంటలేసుకోని దాగుడు మూతల
పరుగులకై నీ కోసం ఎదురు చూస్తున్న
రాధమ్మ ప్రేమను స్వీకరించు కన్నయ్య..!
రాధా-కృష్ణుల పవిత్ర వివాహం ఫల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి (ఫులేరా దూజ్) Feb 19 నాడు జరిగినట్లు చరిత్ర చెబుతోంది కనుక రాధా-కృష్ణుల ఆశీస్సులు ప్రతీ ఒక్కరి పై ఉండాలని కోరుకుంటూ
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >