Posted on 2026-02-20 07:41:25
డైలీ భారత్, సైఫాబాద్: Sangeena Phaniraj, Superintendent (General) O/o. the Commissioner & Director School Education Saifabad, Hyderabad was caught by the Telangana #ACB officials, when he demaned and acpeted the #bribe amount of Rs 70,000/- from the complainant through G.Sridhar, Seinor Asstist, O/o. DEO, Rangareddy for doing an official favour, i.e., "for Processing the application of the complainants School CBSE NOC certificate for the academic year 2026-2027, forwarding the file to the higher authorities".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ , ఫిర్యాదుదారుడి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ, రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ద్వారా రూ. 70,000/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >