Posted on 2026-03-04 14:58:49
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని 5,6,తేదీలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
గురువారం ఉదయం 7 గంటల నుండి గణపతి పూజతో ప్రారంభించి హోమా యజ్ఞాలను నిర్వహిస్తారు. సాయంత్రం ధర్మశాల నుండి పాత బస్టాండ్ మీదుగా ఓంకారేశ్వరాలయం వరకు కలశాల ఊరేగింపు జరుగుతుంది. శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది.. సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు పల్లకి సేవ నిర్వహిస్తారు.
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >