Posted on 2026-03-04 18:53:12
డైలీ భారత్, కామారెడ్డి: సైన్యాసేన ఆధ్వర్యంలో ఈనెల ఉగాది పండుగ సందర్భంగా రోడ్ల పైన నివసిస్తున్న వృద్ధులకు ఉగాది పండగ సందర్భంగా వారికి కొత్త దుస్తులు మరియు కటింగ్ జయించి వారికి చెప్పులు కొనిచడంతో పాటు మా సైన్యసేన సభ్యుల అందరం కూడా ఈ పండగని వారితో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారు కూడా మనలాంటి మనుషులే మనవాళ్లే మన వాళ్ళం మనం గౌరవిస్తూ మీకు మేమున్నామనే భరోసాతో సైన్యసేన సభ్యులం నిర్ణయం తీసుకున్నాం ఎవరు కూడా అనాధ కాదు ఎవరైతే మీరు అనాధ అనుకుంటున్నారో మీకు కొడుకుల ఒక అన్నల ఒక తమ్ముళ్ల ఎల్లప్పుడు సైనిశనం తోడుంటుంది ఇదివరకు నేను చాలా సార్లు కూడా వారికి చెప్పడం జరిగింది . పని చేయగలే స్తోమత ఉన్న వారికి ఏదైనా షాప్ లో పెట్టించడానికి కూడా సైన్యాసేన ముందుంటుంది వృద్ధులకు కూడా దయచేసి ఎండాకాలం కావున మీరు జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు గొడుగుల పంపిణీ కూడా జరుగుతుంది మీరు ఆరోగ్యంగా ఉండి అందరు బాగుండాలని ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదంతో ఇలాగే ముందుకు పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. ఎర్రోళ్ల నరేష్
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >