| Daily భారత్
Logo




శీర్షిక: మంజుల అనే నేను

News

Posted on 2026-03-05 17:35:42

Share: Share


శీర్షిక: మంజుల అనే నేను

డైలీ భారత్ స్పెషల్: 

శీర్షిక: మంజుల అనే నేను

గాయాల్ని గుండెల్లో దాచుకుని

గర్వంగా నవ్వడం నేర్చుకున్నాను!

పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను!

నిశ్శబ్దంగా కనిపించినా

నిర్ణయాల్లో గర్జించే శక్తిని నేను!

నేను మహిళను మాత్రమే కాదు

మార్పుకు మొదటి అడుగు నేను!

నన్ను ఆపాలని ప్రయత్నించిన చేతులు

ఇప్పుడు నా విజయానికి చప్పట్లు కొడుతున్నాయి!

నన్ను ఆపాలని వచ్చిన చీకట్లు

ఇప్పుడు నా వెలుగుకే దారి చూపించాయి!

కన్నీరు పొంగిన ప్రతి క్షణం

నా గుండెల్లో విప్లవం మేల్కొంటుంది!

నన్ను ఆపాలని వచ్చిన ప్రతి మాట

ఇప్పుడు నా విజయ గీతంగా మారుతోంది!

నేను వంటింటి పొగ కాదు

నిరాశలో ఉన్న మహిళా హృదయాలకు ఆశ నింపి

వెలుగుజ్యోతిని వెలిగించాను!

నన్ను అబల అని అన్న వారందరికీ

సహనాన్ని ఆయుధంగా మార్చుకొని

నాయకురాలిగా దారులు చూపించాను!

ఇల్లు నుంచి దేశం వరకు

ప్రతి రంగంలో వెలుగునిచ్చే

ప్రతి మగువకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >