| Daily భారత్
Logo




ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి...బీజేపీ నాయకులు తంబల్ల రవి

News

Posted on 2026-03-06 10:50:39

Share: Share


ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి...బీజేపీ నాయకులు తంబల్ల రవి

ఆదివాసుల భూములు వారికే చెందాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ గిరిజన మోర్చ బాధ్యులు తంబల్ల రవి అశ్వారావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో పర్యటించి ఆదివాసి కుటుంబాలను పరామర్శించారు,వారు మాట్లాడుతూ ఆదివాసీలు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ భూములను సాగు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తుంటే అటవిశాఖ అధికారులు దౌర్జన్యంగా వారిపై పై దాడులు చేస్తున్నారని,YSR ప్రభుత్వంలో,kcr ప్రభుత్వంలో భూమి పట్టాలు పొంది ఉన్నారు,పట్టాల ఉన్న భూములలో ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అని..తక్షణమే ఆదివాసీల భూములను వారికి ఇవ్వాలని,అటవీ శాఖ అధికారులు ఇలా దాడులు చేయడం సరైనది కాదన్నారు,దాడుల్లో ఓ యువకుడు తీవ్ర గాయాలై హాస్పటల్లో ఉన్నారని,ప్రాణాలు తీసే విధంగా అటవిశాఖ అధికారులు వ్యవహరించటం సరైనది కాదన్నారు,St కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని,తక్షణమే ఆదివాసీలపై దాడులు ఆపాలని,లేనీపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాల రావు,శ్రీనివాస రావు,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >