Posted on 2026-03-07 18:21:58
డైలీ భారత్, చంద్రంపేట: మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రోజున చంద్రంపేట ఉన్నత పాఠశాలయందు పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయనులకు మరియు సిబ్బంది మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు మహిళా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొండికొప్పుల రవి , మధుసూదన్ ,అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు..
స్త్రీ లేకుంటే జననం లేదు
స్త్రీ లేకుంటే సమాజం లేదు స్త్రీ భవిష్యత్తు లేదు అని స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని కొనియాడడం జరిగింది.. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మ కి, అంజలి,మిరియం, దేవమ్మ, లత, జమున, అఖిల లను ఘనంగా సత్కరించారు
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >