| Daily భారత్
Logo




అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

News

Posted on 2026-03-07 20:16:11

Share: Share


అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

డైలీ భారత్, కామారెడ్డి: RK డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ మహిళా శక్తి చాలా గొప్పదని,మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, పురుషులతో సమానంగా కాదు వాళ్ళ కంటే ఒక అడుగు ముందుకేసి అంతరిక్షం నుండి చట్ట సభల వరకు అందరూ ముందజలో వున్నారని అన్నారు.మగవాళ్ల ప్రతీ అడుగులో ఆడవాళ్ళ ప్రోత్సాహం ఉందని, మహిళలు సమాజంలో జరిగే అన్యాయాలను సమర్తవంతంగా ఎదుర్కొని సమాజం లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గోదావరి స్వామి,34 వ వార్డ్ కౌన్సిలర్ గాండ్ల సుజిత భరత్,కళాశాల సిఈఓ జైపాల్ రెడ్డి,తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్యావర్తిని,కిరణ్మయి కళాశాల అధ్యాపక,విద్యార్థిని, విద్యార్థుల బృందం పాల్గొన్నారు.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >