Posted on 2026-03-08 08:38:31
హైదరాబాద్: వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అధిక వడ్డీల ఆశ చూపి పలువురి నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని, రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి పరారైన ఓ మహిళపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ తన ఇంటిని అగ్రిమెంట్ చేసి, ఆ తర్వాత అదే ఇంటిని మరొకరికి సేల్ డీడ్ చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. జ్యోతిరెడ్డిపై లక్షల రూపాయలు అప్పులు తీసుకుని ముఖం చాటేసిందని పలువురు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారని, శనివారం కూడా ఒకరు రూ. 46 లక్షలు తీసుకుని ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >