Posted on 2026-03-08 13:28:05
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించి అమ్మాయిలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, ఏరియా హాస్పిటల్ వేములవాడ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేట ఈ మూడు ప్రధాన ఆస్పత్రిలో ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో దాదాపు 3773 మంది 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య గల అమ్మాయిలు ఉన్నారని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునీ టీకాలు వేయించుకోవాలని అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు టికాలు ఇవ్వబడునని ఆకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకుని గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >