| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలం : ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు.

News

Posted on 2026-03-08 18:44:26

Share: Share


జూలూరుపాడు మండలం :  ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు.

శుభాకాంక్షలు తెలియజేసిన కోడెమ్ సీతాకుమారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్న దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు అభివృద్ధిలతో తమ వంతు అందిస్తున్న ఏకైక వ్యక్తురాలుగా మహిళలు భావితరాలకు ఆదర్శమని దిశ ఉమెన్ ప్రొడక్షన్  వెల్ఫర్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెమ్ సీతాకుమారి మాట్లాడుతూ మహిళలు దేశంలో ఎక్కడున్నా మహారాణులుగా ఉండాలని ప్రపంచానికి ఆదర్శమని తమ శక్తివంత కృషి ఫలితంగా ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు రాణిస్తూ వారి జీవిత

బవితరాలకు భవిష్యత్తు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతామని ప్రతి మహిళ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆమె అన్నారు మరియు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని శాలువ తో పుష్పగుచ్చాలు ఇచ్చుకొని ఒకరికి ఒకరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో దిశా ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కోడెమ్ సీతాకుమారి, భోగ లక్ష్మి, మంజుల, ధనమ్మ, సీత, మల్లేశ్వరి, అమల, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >