| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లా : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

News

Posted on 2026-03-08 18:45:22

Share: Share


ఖమ్మం జిల్లా : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఖమ్మం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన మాట్లాడుతు అన్ని రంగాలలో మగవారి తో పాటు మహిళలు పోటీపడటం సంతోషకరమని స్వర్గీయ నందమూరి తారకరామారావు మాజీ  ముఖ్యమంత్రి  మహిళలకు గుర్తింపు తెచ్చారని స్ధానికసంస్ధలు ప్రధానంగా ఆస్తి హక్కు కల్పించారని అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేసారని అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు డ్వాక్రా సంఘాలే కాక అనేక మహిళా సాధికారిక కమిటీలను ఏర్పాటు చేసారని రాజకీయంగా కూడ మహిళలను ఎంపీ, ఎమ్మెల్యే తదితర కీలక పదవులను కట్టబెట్టారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >