| Daily భారత్
Logo




టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-03-08 19:00:43

Share: Share


టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని టీపిటిఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ తేజస్విని గారు రావడం జరిగింది మహిళల యొక్క హక్కులు సాధికారిక వారి ప్రాముఖ్యత మహిళల ప్రాముఖ్యత గురించి వారు ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతల లింగం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు హనుమాన్లు శ్యాం కుమార్ శ్రీనివాస్ లక్ష్మి ప్రవీణ అనురాధ మంగమ్మ ప్రథమ్  ఫౌండేషన్  రాజ్యలక్ష్మి నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >