Posted on 2026-03-08 19:10:36
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో బీజేపీ నాయకులు పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుని నిరసిస్తూ బీజేపీ అధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు,పశ్చిమ బెంగాల్లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించిన తీరును ఖండించారు,ఆదివాసి సంతాల్ తెగల మహా సమావేశంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్కడి వెళ్లిన మూర్ము కి కనీస గౌరవం ఇవ్వలేదు,ఒక గిరిజన కుటుంబం నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మూర్ము కి తగిన గౌరవ ఇవ్వపోవడంపై,ఒక గిరిజన మహిళ నేతకు జరిగిన ఈ అవమానంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నామనీ,ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని,గిరిజన సాదికారతకు గొడ్డలి పెట్టని,గిరిజన జాతుల సాధికారతను నమ్మే మా మనోభావాలను దెబ్బ తీసినట్లే అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,తాళ్ళ దుర్గయ్యా,దొడ్డా సతీష్,కోర్సా వీరభద్రం,సోయం వెంకట్,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >