Posted on 2026-03-10 17:38:56
డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనదని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతో పాటు 10 జి పి ఎ సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు విద్యార్థులు నృత్యాలతో అలరించారు ఇట్టి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఆరే శంకర్ బాబు శోభ దంపతుల కుమారుడు ఆరే గణేష్ పరీక్షల సామాగ్రి ( పరీక్షల ప్యాడు నాలుగు పెన్నులు స్కేల్ ఎరైజర్ హాల్ టికెట్ కవర్ ) తదితరాలు అందజేయనైనది ఈ సందర్భంగా వారికి పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడురి సంపత్ కుమార్ మరేపల్లి రాజు గుడికాడి కొమురయ్య శనివారం నారాయణ అజ్మీరా కవిత విద్యార్థులు పాల్గొన్నారు
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >